ఒక్క నిమిషం.

మీ సమయం చాలా విలువైనది
పేపర్లన్నీ చదవడం, గంటలకొద్దీ టీవీ వీక్షణం కష్టం.. నష్టం
అందుకే, మీకోసం ప్రపంచాన్ని చుట్టి…
సకల వార్తల సారాంశాన్ని
సూటిగా... సుత్తి లేకుండా...
అరచేతికి అందిస్తుంది ‘టూకీ’.


55 పదాల్లో సారాంశం.

పరిణామం ఎంత పెద్దదైనా వార్త పరిమాణం ఎంత ఉన్నా 55 పదాల్లో సారాన్ని చెబుతుంది ‘టూకీ’

భూగోళంపై ఎక్కడున్నా... ఏ క్షణంలోనైనా... ముఖ్యమైన సమాచారం.. ఒక్క స్పర్శతో మీ ముందుకు.




వాస్తవాలే వార్తలు.

ఒకటే పరిణామంపై విభిన్న కథనాలు మరి నిజమేంటి?

ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు మరి నిగ్గు తేలెదెలా?

జర్నలిజంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తలెత్తిన అనారోగ్యకర, దుర్మార్గ పోకడలకు సమాధానం తప్పుడు వార్తల తుప్పు రేగ్గొట్టే అస్త్రం
Fact Check.


డేటా పాయింట్లు.

విశాల వార్తా సామ్రాజ్యంలో రోజూ అనేక అధ్యయనాలు సవాలక్ష గణాంకాలు

సరళంగా, సాదృశ్యంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం డేటా జర్నలిజానికి సూక్ష్మరూపం.




ప్రజా తీర్పు.

సమకాలీన అంశాలు, ప్రభుత్వాల విధానాలపై మీరే న్యాయ నిర్ణేతలు ఐదేళ్లకోసారి కాదు, నిరంతరం

అందులో పోల్స్ ఒక భాగం ప్రత్యక్ష ప్రజాభిప్రాయ సేకరణా ఉంటుంది

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే ధోరణులనూ మీ ముందుంచుతుంది ‘టూకీ’


సమాచారం అనంతసాగరం.

‘టూకీ’ సంక్షిప్త వార్తల సమాహారం కానీ, దాని సమాచార సంపద అనంతసాగరం

తెలుగు రాష్ట్రాలు, దేశ రాజధానిలోని... ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రత్యక్ష సమాచారం

ప్రభుత్వ, స్వతంత్ర సంస్థల ఉత్తర్వులు, నివేదికలు ఆర్థిక, సామాజిక అధ్యయనాలు

మీకు నచ్చే, ప్రపంచం మెచ్చే వేవేల వార్తా సంస్థల నుంచి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల సంక్షిప్తీకరణ ఇలా ఎన్నో...




మీ ఎంపిక.

కేటగిరిలు ఎంచుకోండి... మీ వార్తలుగా చదవండి

రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలతోపాటు...
సమకాలీన, ట్రెండింగ్ అంశాలపై
ప్రత్యేక కేటగిరిలు
ఎప్పటికప్పుడు తాజాగా

యాప్ ఇన్ట్సాల్ చేసుకున్నప్పుడే ఎంచుకోండి


నైట్ మోడ్.

రాత్రి వీక్షణానికి
అనువైన అవకాశం
సెట్టింగ్స్ లో మార్చుకోండి


Download the easiest way to stay informed


ప్రారంభమే ప్రోత్సాహకరం


4.9 రేటింగ్


పాఠకులకు ధన్యవాదాలు